శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): నూతన సంవత్సరం సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున హోమ్స్ సెంట్రల్ అసోసియేషన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ఓంకార్, రాంబాబు రాజు, రత్న కుమార్, భాస్కర్ రావు, మురళీధర్ రావు పాల్గొన్నారు.
