ముకుల్ తైక్వాండో అకాడమీ ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని గంగారంలో నూతనంగా ఏర్పాటు చేసిన ముకుల్ తైక్వాండో అకాడమీని సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, బాలింగ్ గౌతమ్ గౌడ్ ల‌తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి, బాలింగ్ గౌతమ్ గౌడ్, లక్ష్మారెడ్డి, మోహన్ ముదిరాజ్, శ్రీనివాస్ నాయక్, కంది జ్ఞానేశ్వర్, భగత్, రాజు, పారునంది శ్రీకాంత్, నరేందర్ బల్లా , శ్రవణ్ ,రవీందర్, వీరేందర్ , మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

తైక్వాండో అకాడమీని ప్రారంభిస్తున్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here