శేరిలింగంపల్లి, జనవరి 4 (నమస్తే శేరిలింగంపల్లి): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, MLC శంబిపూర్ రాజు పుట్టినరోజు సందర్భంగా మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు బిఎస్ఎన్ కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కలదిండి రోజా, గోపరాజు శ్రీనివాసరావు, శ్రీధర్, రాజేష్, శ్రీశైలం, బాబు, స్వరూప ,చిన్న ,సంతోష్ ,నర్సింగ్రావు, శ్రీను, మధు, సతీష్, రాజు వడ్డె రాజ్, యామలవలస రాజు ,మల్లికార్జున్, ముజీబ్, తేజ పాల్గొన్నారు.