మయూరి నగర్ లో కార్పొరేటర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరినగర్ కాలనీ లో స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆదివారం పాదయాత్ర చేశారు. కాలనీలో నెలకొన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.  కార్యక్రమంలో కిషోర్ , జాంగిర్, అశోక్, నారాయణరావు,సుబ్బరాజు, రంగారావు, రామరాజు, సురపురాజు, వినోద్, మిరాజ్, సుబ్రమణ్యం, శ్రీనివాస్ రావు, జె. ఈశ్వరరావు, దివాకర్, వెంకట్, ఆరిఫ్, నాగరాజు, రవీంద్ర, వెంకటాద్రి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

మయూరి నగర్ లో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here