శేరిలింగంపల్లి, నవంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): కార్తీక సోమవారం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం NTR కృష్ణా జిల్లా రూరల్ డీసీపీ గా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీనారాయణని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుడు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ జిల్లా పరిషత్ వైస్ ఛైర్పర్సన్ నందకుమార్ యాదవ్ కలసి అభినందించారు. ఆయన వెంట ఆల్ ఇండియా రైల్వేస్ OBC ప్రెసిడెంట్ సత్యనారాయ, income tax ఆఫీసర్ పైడేశ్వర రావు, కెరీర్ and ఎడ్యుకేషన్ consultant బొబ్బిలి రాజా యాదవ్, TG ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజినీర్ శ్రీనివాసులు, విజయవాడ రైల్వే జోన్ OBC ప్రెసిడెంట్ LSRK ప్రసాద్, రియల్ ఎస్టేట్ వ్యాపారి Dr. నాగేంద్ర ఉన్నారు.






