మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాకు నాయ‌కుల దీపావ‌ళి శుభాకాంక్ష‌లు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దీపావళి సందర్బంగా శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాని గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గచ్చిబౌలి డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here