వివేకానంద నగర్ డివిజన్‌లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్‌ మాధవరం కాలనీలో డివిజన్ పార్టీ కార్యాలయం దగ్గర మాజీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి KCR కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాధవరం రోజా దేవి రంగారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో KCR పట్టుదల, త్యాగం, అంకితభావం చిరస్మరణీయమ‌ని అన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించింద‌న్నారు.

ఈ కార్యక్రమంలో గొట్టుముక్కల పెద్దభాస్కర్ రావు , మాచర్ల భద్రయ్య, ఆంజనేయులు, బాబూరావు , ప్రవీణ్, విక్రమ్, ఈశ్వర్, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, రమణ రెడ్డి, రాజు , సిల్వర్ మనీష్, సత్యనారాయణ, బాబు, రామచందర్, సోమయ్య, కొండలరావు, అనిల్ , లక్ష్మణ్ , నరసింహ రెడ్డి, వాసు, విద్యాసాగర్, రామారావు, శ్రీధర్, వెంకన్న, శేఖర్, రాము, శ్రీధర్ రావు, మురళి, రాజశేఖర్, వెంకటేశ్వర రావు, జైకుమార్ యాదవ్, శ్రీనివాస్, వాసు, విజయ్ సాగర్, కిషన్ , సోమేష్, రాజు, కేబుల్ రమేష్, రవీందర్, అరవింద్, నరేష్, సంతోష్, రామ్మూర్తి, రాజుయాదవ్, బిందెల్ రాము, శ్రీనివాస్ యాదవ్, సంతోష్, జగదీష్, నవీన్, వినయ్, మోహన్ చారి, రాము, సంతోష్, అనిత, శైలజ, రాధిక, కరుణ, అనురాధ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here