శేరిలింగంపల్లి, ఏప్రిల్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతిని పురస్కరించుకొని మియాపూర్ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు గుండె గణేష్, సురేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో R B R కాంప్లెక్స్ దగ్గర జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు రాచమల్ల నాగేశ్వర్ గౌడ్, కలివేముల మనోహర్, డివిజన్ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, విజేందర్ సింగ్, శివరాజ్, కే ప్రసాద్, మన్యం జాగీరావు, రాము, ముఖేష్, రవికాంత్, అప్పారావు, చందు, నరేష్ , హరి తదితరులు పాల్గొన్నారు.






