హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో మొక్కలు నాటిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే, శేరిలింగంపల్లి:టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్, ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం లో భాగంగా శనివారం మియాపూర్  డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ లో స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ హరితహారం కార్యక్రమం చేపట్టారు. పార్టీ నాయకులు కార్యకర్తలు, స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పురుషోత్తం యాదవ్, గోపరాజు శ్రీనివాస్, గంగాధర్ రావు, మహేందర్ ముదిరాజ్, మహ్మద్ కాజా, మాధవరం గోపాల్ రావు, ప్రతాప్ రెడ్డి, మహిళ అధ్యక్షురాలు కలిదిండి రోజా, డివిజన్ ప్రధాన కార్యదర్శి చంద్రిక ప్రసాద్ గౌడ్, పి సుప్రజ, శ్రీధర్ ముదిరాజ్, దయానంద్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, చిన్న, ప్రభాకర్ ముదిరాజ్, నర్సింగ్ రావు, అశోక్ , విజయ్ ముదిరాజ్, రాజు గౌడ్, ఎల్ రాజు, శివ ముదిరాజ్, జంగం మల్లేష్, నాగరాజు యాదవ్, తిరుపతి నాయక్, కృష్ణ నాయక్, స్వామి నాయక్, హెచ్ ఎం టి స్వర్ణపురి కాలనీ అధ్యక్షుడు దేవేందర్, కోటేశ్వరరావు, వెంకట్ రెడ్డి, కృష్ణ మోహన్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

    1. హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో మొక్కలు నాటుతున్న మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here