నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన గుడియ ఉమెన్స్ ప్యాషన్ స్టోర్ ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. స్వయం ఉపాధితో యువత ఆర్థికంగా బలపడాలని ఆకాంక్షించారు. ఆయన వెంట మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ ,రవీందర్ రెడ్డి, నాగరాజు, పద్మారావు,ఓ. వెంకటేష్ ,మల్లేష్ గుప్తా, వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
