ఘ‌నంగా నూనె సురెంద‌ర్‌ జ‌న్మ‌దిన వేడుక‌లు… శుభాకాంక్ష‌లు తెలిపిన బీజేపి నేత‌లు…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: బిజెపి స్పోర్ట్స్ సెల్ రాష్ట్ర నాయ‌కులు, మాస్ట‌ర్స్ అథ్లెటిక్స్ రాష్ట్ర సంయుక్త కార్య‌ద‌ర్శి నూనె సురేందర్ జన్మదిన వేడుక‌లు శ‌నివారం ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సందర్బంగా బీజేపీ రంగారెడ్డి జిల్లా ప్రధానకార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, సీనియ‌ర్ నాయ‌కులు రవీంద్రప్రసాద్ దూబే, మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు చందాన‌గ‌ర్‌లోని వారి నివాసంలో నూనె సురేంద‌ర్‌ను ఘ‌నంగా స‌న్మానించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ నూనె సురేంద‌ర్ భ‌విష్య‌త్తులో ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జ‌రుపుకోవాల‌ని, ఆయువు, ఆరోగ్య‌, ఐశ్వైర్యాల‌తో వ‌ర్ధిల్లాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్ధిస్తున్న‌ట్టు తెలిపారు.

నూనె సురేంద‌ర్‌ను స‌న్మానిస్తున్న బిజెపి నేత‌లు చింత‌కింది గోవ‌ర్ధ‌న్‌గౌడ్‌, ర‌వీంద్ర ప్ర‌సాద్ దూబే, మ‌హిపాల్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here