శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓర్సు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి Zone అసోసియేషన్ ఆఫీస్ వద్ద జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఈకార్యక్రమంలో SLP ZONE ఉపాధ్యక్షులు మవీన్ గౌడ్, S.N.Reddy, బ్లూసీ, రాజ్ కుమార్, నాయకులు రాములు, గంగన్న, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
