ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ తెరాస కార్పొరేటర్ గా దొడ్ల వెంకటేష్ గౌడ్ మళ్లీ గెలుపొందినందుకు గాను తెరాస యువ నాయకుడు దొడ్ల రామకృష్ణ గౌడ్ శనివారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
