శేరిలింగంపల్లి, జనవరి 4 (నమస్తే శేరిలింగంపల్లి): కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన రూ.2,03,23,548 ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపేణా 203 మంది లబ్ధిదారులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందచేశారు. ఈ కార్యక్రమంలో RI శ్రీనివాస్ , మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘునాథ్ రెడ్డి, మారబోయిన రాజు యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్ ,శ్రీనివాస్ యాదవ్, అన్వర్ షరీఫ్, ప్రసాద్ , మంత్రి ప్రగడ సత్యనారాయణ, చాంద్ పాషా, ప్రతాప రెడ్డి, నరేందర్ రెడ్డి, తిరుపతి, రజినీకాంత్, పవన్, ఫక్రుద్దీన్, లబ్ధిదారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.