శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని ఆదర్శ్ నగర్ కమిటీ హాల్, శ్రీరామ్ నగర్, పాపిరెడ్డి నగర్, రాజీవ్ గృహకల్ప, నెహ్రు నగర్, గోపినగర్ లలో, పలు వినాయక ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిమజ్జన, పూజ కార్యక్రమాలకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, సీనియర్ నాయకుడు కొండల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డ్ మెంబర్ శ్రీకళ, వార్డ్ మెంబర్ రాంబాబు, యువ నాయకులు ప్రీతం మిర్యాల, దాకయ్య గౌడ్, వినయ్ గౌడ్, శ్రీకాంత్ దేవులపల్లి, రమేష్, మహేందర్, వేణు గోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నర్సింహా, అలీ, మహేందర్ సింగ్, రాజశేఖర్, రంజిత్ సాగర్, రవికిరణ్, సత్యనారాయణ, రమేష్, శ్రీకాంత్, సుమన్, సాయికిరణ్ గౌడ్, సమీర్, సాయి, వినయ్, నాందేవ్, నరేందర్, సలీం, ఉమ, అఖిల్, భరత్, స్వరూప, లక్ష్మి, సుధారాణి, సౌజన్య, జయ, ఆయా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.






