శ్రీరామ్ నగర్ కాలనీలో ఘనంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శ్రీరామ్ నగర్ కాలనీలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స్థానిక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన లడ్డు వేలం పాటలో పులి సమ్మయ్య రూ.2,01,000కు లడ్డూను కైవసం చేసుకున్నారు. చిన్న లడ్డూను గణేష్ ఫోటో స్టూడియో అధినేత గణేష్ యాదవ్ రూ.80,116 కు దక్కించుకున్నారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో కాలనీ నాయ‌కులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here