మార్తాండ్ నగర్ కాలనీలో కార్నర్ కేఫ్ షాప్ ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 4 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కాలనీలో కార్నర్ కేఫ్ షాపును కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిధిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సందర్బంగా కార్నర్ కేఫ్ యాజమాన్యం ఎండి నవాజ్, మ‌హ్మద్ సలావుద్దీన్ కు కార్పొరేటర్ హమీద్ పటేల్ శుభాభినందనలు తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లక్ష్మి, షేక్ ఇమామ్, అజ్జు భాయ్, సంజు, కొండాపూర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అబ్దుల్ వసిమ్, షాబుద్దీన్, అఫ్రోజ్, హనీఫ్, షఫీ, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here