మ‌దీనాగూడ‌లో చాయ్ పే చ‌ర్చ‌

శేరిలింగంప‌ల్లి, మే 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని మ‌దీనాగూడ డివిజ‌న్‌లో నాయ‌కులు బుధ‌వారం ప‌లు అంశాల‌పై చాయ్ పే చ‌ర్చ నిర్వ‌హించారు. డివిజ‌న్‌లో నెల‌కొన్న ప‌లు స‌మ‌స్య‌ల‌తోపాటు ప‌లు అంశాల‌పై వారు చ‌ర్చించారు. ఈ కార్యక్రమంలో మదీనాగూడ డివిజన్ జనరల్ సెక్రెటరీ రాజ ముదిరాజ్, సత్యనారాయణ రాజు, నరసింహ యాదవ్, విష్ణు, అమర్నాథ్ రెడ్డి, వెంకటేష్ ముదిరాజు, రామ్మోహన్, పాలెం శ్రీనివాస్, శ్రీకాంత్, వినయ్, నాగేష్, రామ్ రెడ్డి, దేవేందర్, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here