శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాతృమూర్తి బొంతు కమలమ్మ మృతి చెందడంతో చర్లపల్లిలోని వారి నివాసానికి వెళ్లి కమలమ్మ పార్ధీవ దేహానికి మాజీ కార్పొరేటర్ కొత్త రామారావుతో కలిసి PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పూలమాలలు వేసి, నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.