శేరిలింగంపల్లి, జనవరి 5 (నమస్తే శేరిలింగంపల్లి): ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సందర్బంగా మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ ని కోకోనట్ గ్రో అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోకోనట్ గ్రో అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సభ్యులు రాంకిషోర్ ,శ్రీనివాస్ రెడ్డి గంగరాజు యాదవ్ , రాజశేఖర్ రెడ్డి ,రవిశంకర్, వివేకానంద రెడ్డి, రాజేష్, సంతోష్, కిషోర్, రొక్కం, రమేష్ రెడ్డి, వేణు, సునీల్, సోమనాథ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కృష్ణ, నవీన్ , అజయ్ తదిరులు పాల్గొన్నారు.