వార్తలుస్పాట్ న్యూస్ బాలింగ్ గౌతమ్ గౌడ్ శుభాకాంక్షలు By admin - January 5, 2025 FacebookTwitterPinterestWhatsApp శేరిలింగంపల్లి, జనవరి 5 (నమస్తే శేరిలింగంపల్లి): శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డికి హఫీజ్ పేట్ 109 డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. గడ్డం ప్రసాద్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్న బాలింగ్ గౌతమ్ గౌడ్ గడ్డం రంజిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న బాలింగ్ గౌతమ్ గౌడ్ Advertisement