శేరిలింగంపల్లి, జనవరి 5 (నమస్తే శేరిలింగంపల్లి): ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సందర్బంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మాజీ కౌన్సిలర్ రఘుపతి రెడ్డి, సీనియర్ నాయకులు ఉట్ల కృష్ణ, వినోద్ రావు, రఘునాథ్ రెడ్డి, రాంచందర్ రెడ్డి, గోవర్ధన్ ,చాంద్ పాషా,యాదగిరి, సుబ్బయ్య యాదవ్, శారదమ్మ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.