మియాపూర్‌లో ఆర్క్ ఛాతి క్లినిక్ ప్రారంభం

మియాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్‌లోని ఆల్విన్ క్రాస్ రోడ్స్ వ‌ద్ద హేమ దుర్గా కాంప్లెక్స్‌లో డాక్టర్ రఘుకాంత్ ఆద్వర్యంలో నూత‌నంగా ఏర్పాటు చేసిన ఛాతి వైద్య‌శాల ఆర్క్ క్లినిక్‌ను ప్ర‌ముఖ ప‌ల్మ‌నాల‌జిస్టు డాక్ట‌ర్ జ‌య‌చంద్ర ముఖ్య అతిథిగా హాజ‌రై శనివారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క్లినిక్ నిర్వాహ‌కులు ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఏ.రఘుకాంత్ మాట్లాడుతూ మియాపూర్ పరిసర ప్రాంతాల్లో ఛాతి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారికి త‌మ క్లినిక్ లో మెరుగైన వైద్య సేవ‌ల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపారు. ఇతర క్లీనిక్ లతో పోలిస్తే త‌క్కువ చార్జిల‌కే  తమ క్లినిక్ లో సేవ‌ల‌ను అందిస్తున్నామ‌ని తెలిపారు.

ఆర్క్ ఛాతి క్లినిక్ ను ప్రారంభిస్తున్న ప్ర‌ముఖ ప‌ల్మ‌నాల‌జిస్టు డాక్ట‌ర్ జ‌య‌చంద్రతో నిర్వాహకులు డాక్టర్ రఘుకాంత్

For Appointments: 9908801926

Mobile / MINI WEBSITE:
http://ekardss.com/ark-clinic

WEBSITE http://raghukanth.com/index.html

GOOGLE LINK
https://g.co/kgs/NcTXCw

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here