శేరిలింగంపల్లి, జూన్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ రవి కుమార్ యాదవ్ ని శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మసీద్ బండ కార్యాలయంలో హఫీజ్ పేట్ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ కలిసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రాజేష్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, రాజు పాల్గొన్నారు.