శేరిలింగంపల్లి, ఆగస్టు 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 106 డివిజన్ పరిధిలోని లింగంపల్లి, మసీద్ బండ గ్రామాలలో శ్రావణ మాస బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ పూజలో ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సామల్ కార్తీక్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






