శేరిలింగంపల్లి, నవంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ మక్తా గ్రామంలో రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవంలో ప్రముఖ గురు స్వాములు అరుణ్ స్వామి, శివ భక్తులు టి కృష్ణ, కూకట్‌పల్లి బీజేపీ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావుతో కలిసి శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బీజేపీ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ పూజలో పాల్గొన్నారు. స్వామి వారి ఆశీస్సులు శేరిలింగంపల్లి ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానని తెలిపారు.






