అమ్మవారికి జేరిపాటి జైపాల్ పూజలు.. అన్నదానం

నమస్తే శేరిలింగంపల్లి : లింగంపల్లి దుర్గ భవానీ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెరిపేటి జైపాల్ పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు.

అంతకుముందు లింగంపల్లి దుర్గ భవానీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్, యాదగిరి,  సీనియర్ నాయకులు రాజేందర్, రూబెన్, విజయ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here