నమస్తే శేరిలింగంపల్లి : భారతదేశ మాజీ రక్షణ మంత్రి బాబు జగ్జీవన్ రాం 115వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ఎంబీసీ చైర్మన్ జేరిపాటి జైపాల్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రాం జయంతి నిర్వహించి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజేందర్, పోచయ్య, కాటా నర్సింహా గౌడ్, కవిరాజ్ తదితరులు పాల్గొన్నారు.