జగన్నాధునికి మొవ్వ సత్యనారాయణ పూజలు

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ లో శ్రీ జగన్నాథ్ రథయాత్ర మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతూన్నాయి.

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ పాల్గొని జగన్నాధునికి పూల మాల వేసి, ఆశీస్సులు తీసుకొని జగన్నాథ భారీ రథయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ ఆర్ కె ప్రసాద్, సత్యనారాయణ, వీరయ్య చారి, గిరి, పృద్వి భక్తులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here