జగదీశ్వర్ గౌడ్ ని కలిసిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్

నమస్తే శేరిలింగంపల్లి: అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

జగదీశ్వర్ గౌడ్ ని కలిసి పూల బొకే అందిస్తున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్, నాయకులు కార్యకర్తలు

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాములు గౌడ్, డివిజన్ అధ్యక్షులు మరేళ్ల శ్రీనివాస్, యువ నాయకులు రామకృష్ణ గౌడ్, మున్న, యాదగిరి, రవి, మహేష్, వాసుదేవ రావు, మోజెస్,లక్ష్మీ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here