నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ గ్రామంలో విజయదశమి సందర్భంగా హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రావణ దహన కార్యక్రమo ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఈ సంవత్సరం వినాయక మహోత్సవాలలో వినాయకుడి లడ్డు ప్రసాదం కైవసం చేసుకున్న కనకమామిడి యాదయ్య గౌడ్ కుమారులు నరేందర్ గౌడ్, సురేందర్ గౌడ్ లచే రామబాణం వేసి రావణ దహనం జరిపించారు.
గౌడ కృష్ణ ముదిరాజ్, భీమయ్య యాదగిరి గౌడ, శ్రీశైలం యాదవ్, వెంకటేష్ యాదవ్, దేవేందర్ గౌడ, కుమ్మరి వెంకటేష్, సుదర్శన్, ప్రవీణ్ గౌడ్, గౌతమ్ గౌడ్, జితేందర్ యాదవ్, మన్న వెంకటేష్, ఆనంద్ గౌడ్, దేవేందర్ ముదిరాజ్, కుమ్మరి శ్రీశైలం, పాండు ముదిరాజ్, ప్రవీన్ యాదవ్, సాయి యాదవ్, విజయ్ ముదిరాజ్, దిలీప్, శ్రీకాంత్, బాలు, వినోద్, గ్రామ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.