గ్యార్వి షరీఫ్ లో పాల్గొన్న గడ్డం రవి యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం హుడా ట్రేడ్ సెంటర్ లోని భరన్ సాప్ దర్గా లో *గ్యార్వి షరీఫ్* ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో లింగంపల్లి తెరాస పార్టీ & శేరిలింగంపల్లి విలేజ్ డెవలప్ మెంట్ కమిటీ అధ్యక్షుడు గడ్డం రవి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఇశక్, ముబీన్, అజమ్, అదిల్, ఎక్స్ కౌన్సిలర్ మోహన్ గౌడ్, లింగంపల్లి గొవ్రవా అధ్యక్షులు సోమయ్య యాదవ్, కాజ పాష, లింగంపల్లి జనరల్ సెక్రటరీ డీ- శ్రీనివాస్, పండు, పాశం రాజు యాదవ్, సుభాష్ రాథోడ్, కొయ్యడ లక్ష్మణ యాదవ్, అజీమ్, గాఫ్అర్, మోయిజ్స్, శివరామ్, కిషోర్, పాల్గొన్నారు.

.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here