సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు.. పాల్గొన్న బాలింగ్ గౌతమ్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆషాఢ మాస బోనాల పండుగను పురస్కరించుకుని హఫీజ్‌పేట్ డివిజన్ సాయి నగర్ కాలనీలో శ్రీ మారమ్మ తల్లి దేవాలయాలలో బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వ‌హించారు. ఈ వేడుకల‌కు కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here