గంగారం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని గంగారం నూతన ఆంగ్ల సంవత్సరం 2024 క్యాలెండర్ ను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు.

గంగారం నూతన ఆంగ్ల సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో శ్రవణ్ కుమార్ ముదిరాజ్, భగత్ ముదిరాజ్, మధు కుమార్, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here