గాంధీ భవనకు… జెరిపెటి జైపాల్,

నమస్తే శేరిలింగంపల్లి: యువజన కాంగ్రెస్ 63వ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

గాంధీ భవన్ లో జరిగిన ఈ వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేయడానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెరిపెటి జైపాల్, పోచయ్య, మారెళ్ళ శ్రీనివాస్ ఇతర ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here