నమస్తే శేరిలింగంపల్లి : స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా రాణించాలని, మరెంతో మందికి ఉపాధి కల్పించాలని బిజెపి నాయకుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు.
చందానగర్ లో ఏర్పాటు చేసిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించి మాట్లాడారు. అనంతరం నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అంచెలంచెలుగా అభివృద్ధి సాధించి ఉన్నత స్థితికి చేరుకోవాలని తెలిపారు.