సిద్ధి వినాయకులను దర్శించుకున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల లో శ్రీ సిద్ది వినాయక యూత్ అసోసియేషన్, ఎన్టీఆర్ నగర్ లో నవ చైతన్యం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపాలను స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సందర్శించారు. మండపాల్లో విఘ్నేశ్వరునికి చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గణనాథుని శోభాయాత్ర లో పాల్గొన్నారు.

వినాయకుని పూజలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గోపనపల్లి తండా వడ్డెర సంఘం అధ్యక్షుడు అలకుంట శ్రీరామ్, శ్రీ సిద్ది వినాయక యూత్ అసోసియేషన్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, రాజి రెడ్డి, మున్నూరు సాయి, బాల్ రెడ్డి, నవీన్ రెడ్డి, విజేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, సురేందర్, వినయ్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, కొండల్ రెడ్డి, వంశీధర్ రెడ్డి, నరసింహ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వినోద్, గౌతమ్, బలరాం రెడ్డి, ఆదిత్య, నాని, కన్నా , ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షుడు బి విటల్, కార్యదర్శి నరసింహారెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం, నవ చైతన్యం యూత్ అసోసియేషన్ సభ్యులు రావణమ్మ, సత్యవతి, లక్ష్మి, సుజాత, చైతన్య, నవీన్, నాగరాజు, సాయి, శివ కృష్ణ, శ్రీను, రాఘవ, సాయి రామ్, రాము , సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, నగేష్ కుంచాల, వేణు, బాలకృష్ణ, శ్రీనివాస్, సంతోష్, శేఖర్, హనుమంత్, మాణిక్యం, ప్రకాష్, శ్రీహరి, కాలనీ వాసులు, భక్తులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here