సైబర్ హిల్స్ లో శ్రావణి హాస్పిటల్ ప్రారంభం 

  • హాజరైన ఆర్థిక , వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు, TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని సైబర్ హిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రావణి హాస్పిటల్ ను ఆర్థిక , వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు, TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు గౌస్, కాజా, హాస్పిటల్ యాజమాన్యం , వైద్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

సైబర్ హిల్స్ లో శ్రావణి హాస్పిటల్ ను ఆర్థిక , వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు, TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here