నమస్తే శేరిలింగంపల్లి : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరెకపూడి గాంధీ విజయోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలలో సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో కలిసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, యువ జన నాయకులు అఖిల్ పటేల్ , ఆదిల్ పటేల్ పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/d3ce2928-2cb4-4ce0-8f72-f77954a7b73c.jpg)
ఎన్నికలలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపునకు కష్టపడిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తకు, నాయకులకు, యువ నాయకులకు, అభిమానులకు, ప్రజలకు పేరు పేరునా కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/653d723a-b5e7-405b-88ab-1f36f122feb1.jpg)