- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సుమారు 300మంది యూత్ సభ్యులు, యువ నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
పార్టీలో చేరిన యూత్ సభ్యులు, యువ నాయకులకి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేద్దా మని పిలుపునిచ్చారు.