మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి : కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీ పనులు, మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కాలనీలో నుతనంగా నిర్మిస్తున్న సిసిరోడ్డు పనులను కాలనీవాసులు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోట్ల రూపాయలతో చందానగర్ డివిజన్ లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాలనీవాసులు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంటలో సిసి రోడ్డు పనులను పరిశీలించిన చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here