యువ పోరు యాత్రకి.. ఐవైసీ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్

  • ఘన స్వాగతం పలికిన శేరిలింగంపల్లి యువజన కాంగ్రెస్ నాయకులు

నమస్తే శేరిలింగంపల్లి: యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రవికాంత్ గౌడ్ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి చేపట్టిన యువ పోరు యాత్ర ప్రారంభానికి ఐవైసీ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ తెలంగాణ కు విచ్చేశారు. ఈ సందర్బంగా రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ కి వెళ్లి శేరిలింగంపల్లి యువజన కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సౌందర్య రాజన్ ఆధ్వర్యంలో చిరుమర్తి రాజు, శ్రీహరి గౌడ్, దుర్గేష్, మందుల సైదులు, సూర్య రాథోడ్, వికాస్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here