బండి రమేష్ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో శ్రావణ బోనాల సందర్భంగా గంగారం హుడా కాలనీలోని అమ్మవారి ఆలయం సందర్శించారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్.

అనంతరం పూజలు, అర్చనలు చేయించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి కమిటీ సభ్యులు సత్కరించారు. ఆలయాల అభివృద్ధికి తాము, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్న దని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here