నమస్తే శేరిలింగంపల్లి: కోట్లాది మంది భారతీయుల హిందువుల నమ్మకానికి ప్రతీక , 500 ఏళ్ల నాటి కల అయోధ్య రామ మందిర నిర్మాణం నేడు సాకారమైందని శేరిలింగంపల్లి మాజీ శాసన సభ్యులు బిక్షపతి యాదవ్ అన్నారు.
నేడు శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు.