నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ ఆర్యవైశ్య సంఘం 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం చందానగర్ అధ్యక్షుడు పబ్బా మల్లేష్, జనరల్ సెక్రటరీ కెఎస్ సంపత్ కుమార్, ట్రెజరర్ జయ కృష్ణ, సభ్యులు పబ్బా శ్రీనివాస్, సత్యనారాయణ, నాగరాజు, దినేష్, శ్రీధర్, భరత్, సుధీర్, మలికార్జున, శ్రీనివాస్, శ్రీధర్, కౌశిక్, వనమ శ్రీనివాస్, భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
