నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ముచ్చటగా మూడోసారి ఆరెకపూడి గాంధీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీకి శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు.
ఇందులో భాగంగా టేకు నరసింహ నగర్ కాలనీ ప్రెసిడెంట్ కప్పేర రమేష్ , కాలనీ పెద్దలు చంద్రకళ, పోచయ్య, ఎఫ్ సీ ఐ కాలనీ ఉమాకిషన్, శివరములు, కృష్ణ, మంగలి రాములు, శ్రీను, నర్సింహా, మహేందర్ గౌడ్, మొల్సబ్,అంజయ్య, నందు, శేఖర్, రవి, రవి రాథోడ్, కాలనీ వాసులు ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.