నమస్తే శేరిలింగంపల్లి: అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవo అంగరంగ వైభవంగా జరిగింది. ఈ తరుణంలో శేరిలింగంపల్లి నియోజకవర్గo పరిధిలోని అల్విన్ కాలనీ డివిజన్ పీజేఆర్ నగర్, ఇంద్ర నగర్ హనుమాన్ ఆలయంలో సీతారాములకి స్థానిక నాయకులతో కలసి ప్రత్యేక శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నల్ల సంజీవ రెడ్డి, కృష్ణ, మనెపల్లి సాంబశివరావు, మారేలా శ్రీనివాస్, శశిధర్, వాసు, సంగమేష్, మూతయ్య, ఇష్మాయిల్, రాజు, వెంకట్, నాగేశ్వరరావు, బాలు, రెహమాన్, రవి, పాండు, మాజర్, శివ, శీర్ష సత్తుర్, సుజత, ప్రవీనా, వాసవి పాల్గొన్నారు.