శేరిలింగంపల్లి, మే 14 (నమస్తే శేరిలింగంపల్లి): గోపాల్ గౌడ్ దశదిన కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ గోపాల్ గౌడ్ అకాల మరణం బాధాకరమని, భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకుడు, సీనియర్ పాత్రికేయుడు పుట్ట వినయ్ కుమార్ గౌడ్, పూర్ణ గౌడ్, బండ కింది నందు గౌడ్, బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సిరిపురం హరికృష్ణ చారి, రాయుడు, ఎన్ ఎన్ టెక్స్టైల్ కుషన్ రెడ్డి, రేవంత్, కృప రావు, ప్రభాకర్ గౌడ్, రాజు ముదిరాజ్, రంగనాయకులు, బండ కింది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






