మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మాదాపూర్ డివిజన్ పరిధిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు గడప గడపకూ ఎన్నికల ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి డివిజన్ టీడీపీ అభ్యర్థి తన్నీరు ప్రసాద్‌ని గెలిపించాలని కోరారు.







