శేరిలింగంపల్లి, అక్టోబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): నేతాజీ నగర్ కాలనీలో శ్రీ భగవత్ రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ ఆలయంలో అమ్మవార్లకి దసరా నవరాత్రుల పూజలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ పేర్కొన్నారు. భక్తులు దసరా సందర్భంగా నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకొని పూజలు ఘనంగా నిర్వహించుకోవాలని అమ్మవారి కరుణా కటాక్షం పొందాలని కోరుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాఘవేంద్ర శర్మ, రాయుడు, మణికంఠ, కే నరసింహ యాదవ్, బుచ్చయ్య యాదవ్, తెలుగు సుభాష్ ముదిరాజ్, సత్యనారాయణ ముదిరాజ్, సత్యమ్మ, పుష్ప రెడ్డి, రాధా రాణి రెడ్డి, జయ రెడ్డి, అంజిరెడ్డి, చిట్టెమ్మ లాల్ రెడ్డి, అన్నదొర, బాలరాజ్ నాయక్, సౌజన్య, శారద, రవి నాయక్, వెంకటేష్ ముదిరాజ్, భవాని గణేష్, కుమార్ నాయక్, ధన శేఖర్ నాయక్, బాలాజీ నాయక్, వెంకన్న, కే రాము యాదవ్, బాలరాజు ముదిరాజ్, అంకంరావు, పెద్ద శ్రీనివాస్, శ్రీకాంత్, నరేందర్ నాయక్, రవి, అశోక్ నాయక్, సురేష్ నాయక్, మార్వాడి శంకర్, గ్యాస్ వేణు, శ్రీకాంత్ రెడ్డి, వాసు, యూత్ ప్రెసిడెంట్ డీజే భవన్, రాజు, భేరి శ్రీనివాస్ యాదవ్, లవణాచారి, యాదగిరి సాగర్, సంజీవ, దయాకర్ సాగర్, యాదగిరి యాదవ్, గిరి నాయక్, నేతాజీ నగర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ పెద్దలు, మహిళా సంఘం నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు.